Friday, 31 July 2026 09:27:22 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికతనికి చేసిన డిటిడిఓ

Date : 23 March 2026 10:05 PM Views : 188

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం మంచిర్యాల జిల్లా ఇన్చార్జి డిటి డిఓ రమాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల లో విద్యార్థులకు అందిస్తున్న వసతులతో పాటు పౌష్టికారమైన భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో పదవ తరగతిలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారని వారు వార్షిక పరీక్షలు రాస్తున్నారని వారందరూ కూడా ప్రథమ శ్రేణిలో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులు మిగతా మూడు పరీక్షలకు విద్యార్థులను పరీక్షలు రాయడానికి సన్నద్ధం చేయాలని తెలిపారు. ఇప్పటివరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలు రాశారని మిగతా గణితం, బయాలజీ,ఫిజిక్స్, సోషల్ పరీక్ష లు విద్యార్థులు శ్రద్ధగా చర్యల సంబంధిత ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన పలు రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ సురేష్, ఏసీఎంవో లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయుడు రంగు సత్యనారాయణ జిల్లా గిరిజన క్రీడల అధికారిబండ జీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేవతి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: