ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు డిసిసి అధ్యక్షులను నియమించారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును ఖరారు చేయగా ఆదిలాబాద్ జిల్లా డిసిసి డా. నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడిగా రఘునాథ రెడ్డి లులను ఏఐసీసీ నియమించింది. ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Admin
E Nivas News