Friday, 31 July 2026 02:11:31 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Date : 02 November 2025 06:48 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 10 నుండి 12 వరకు వరంగల్ లో జరిగే పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆహ్వాన సంఘం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో చెదిరిపోని చరిత్రను లిఖించింది. ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకొని నేను దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దానికి పైగా విద్యార్థుల గొంతుకగా పనిచేస్తూ ఉజ్వలమైన చరిత్రను సృష్టించిందన్నారు. మతోన్మాద, చాందసవాదులకు పాలకవర్గాలకు సింహా స్వప్నమైందన్నారు. విద్యార్థి సంఘం కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పరిమితమే కాకుండా నిరుద్యోగ, మహిళ, రైతంగా, కార్మిక ఉద్యమాలకు బాసటగా పి డి ఎస్ యు నిలుస్తుందన్నారు. విద్యార్థులను కూడగట్టి ఉద్యమాన్ని ఉద్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం 2020, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోడీ గత 12 ఏళ్లుగా అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో విపత్కార పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న విద్యారంగానికి అనేకమైన హామీలు ఇచ్చి విఫలమైందని ఆరోపించారు. ఈ తరుణంలో విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించి విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ లో జరిగే పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యుపిడిఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్, విజయ్ శ్రావణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: