Saturday, 25 April 2026 10:53:38 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

సీఎం సభ ఏర్పాట్లను పరిశీ లించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

Date : 18 April 2026 09:44 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం పనులఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మ,ఎస్పీ సంకీర్త్ కలి సి పరిశీలించారు.ఈసంద ర్భంగా సభా స్థలం,హెలి ప్యాడ్,పార్కింగ్ ప్రాంతాలు మరియు సభా వేదికను వా రు సమగ్రంగా తనిఖీ చేశా రు.సభ ప్రాంగణంలో ఏర్పా టు చేస్తున్న బారికేడ్లు,స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగివివరాలుతెలుసుకున్నారు.పార్కింగ్సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలె క్టర్,అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహ నాల నిలుపుదల సౌకర్యా న్ని విస్తరించాలని సూచిం చారు.హెలిప్యాడ్‌ను పరిశీ లించినసందర్భంగా,దుమ్ముఎగరకుండా నీరు చల్లడం తో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధి కారులకు ఆదేశాలు జారీచే శారు.ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,అ దనపు కలెక్టర్లు అశోక్ కు మార్,విజయ లక్ష్మి,ఆర్ & బి.ఈ.ఈ.రమేష్,డీఎస్పీ సూర్యనారాయణ,సీఐలు,ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :