Friday, 31 July 2026 05:57:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రచారాలతో మ్రోగుతున్న పట్టణాలు..! ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు

అభివృద్ధి చేస్తామంటూ హామీలు ఇస్తున్న వైనం...

Date : 08 February 2026 09:28 PM Views : 166

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మేయర్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలతో పట్టణాలు మారు మ్రోగుతున్నాయి. కేవలం ఒకటే రోజు ప్రచార నిమిత్తం మిగిలి ఉండడంతో కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి ఇండిపెండెంట్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు వారిదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల హామీలు ఇస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి చేసే నాయకులను ఆశీర్వదించాలని పోటీ చేస్తున్న అభ్యర్థులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రముఖ పార్టీల తరపున పోటీలు ఉన్న అభ్యర్థులు తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు తెలుపుతూ వారు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు ఓటర్లకు మద్యంతో పాటు డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కూడా కనీసం ఒక్కసారైనా మాకు పట్టం కడితే మా సత్తా చూపిస్తామంటూ వారు కూడా తామేం తక్కువ లేదన్నట్లు ఓటర్లను కైవసం చేసుకునే రంగంలో దిగారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అలాగే బీజేపీ ముఖ్య నాయకులు కూడా తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు చేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ముఖ్య పార్టీలు తరఫున పోటీ చేసే అభ్యర్థులు వారి యొక్క కేంద్ర నాయకులు కూడా పిలిపించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం కార్నర్ మీటింగ్ లో మంత్రులు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చూపిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏదిఏమైనా ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్న విషయం సర్వత్ర ఆలోచించాల్సి అవసరం లేకపోలేదు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: