Friday, 31 July 2026 03:58:45 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో సీనియర్ నేత జీవన్ రెడ్డి...

Date : 16 March 2026 09:48 PM Views : 263

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీలో 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో పదవులు అలంకరించి ప్రస్తుతం అధిష్టానం అతనికి మొండి చేయి చూపించడంతో పార్టీని వీడియో యోజనలో ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు కార్యకర్తలు తొలగించారు. రేవంత్ సర్కార్ పై ఇప్పటికే తీవ్ర ధిక్కార స్వరం జీవన్ రెడ్డి వినిపిస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వకున్నా మారుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. పార్టీ మారాల్సిందేనని కార్యకర్తల పట్టు పట్టడంతో పార్టీ రంగుకు, గుర్తుకు రాం రాం అంటూ కార్యకర్తలతో మాట్లాడారు. వరుస ఎపిసోడ్ల నేపధ్యంలో జీవన్ రెడ్డి పయనమెటు అన్నదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సోమవారం ఉదయం మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పే యత్నాన్ని మాజీమంత్రి జీవన్ రెడ్డి లైట్ గా తీసుకున్నారు. ఘాటుగా స్పందించిన మాజీమంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. నలభై ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చిన బహుమతి ఇదే అని వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ తో నాప్రయాణం చాలు అంటూ జీవన్ రెడ్డి మాటలు ముగించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :