Friday, 31 July 2026 11:31:59 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మావోయిస్టులు ప్రజా క్షేత్రంలో కలవండి..!మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 08 March 2026 01:03 AM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మావోయిస్టులు అజ్ఞాతవాన్ని వీడి ప్రజాసేత్రంలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులులొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని అతడికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా భద్రతఅన్ని రకాల సేవలుఅందిస్తామన్నారు. చరిత్రలో ఇదే ఇంత పెద్ద లొంగుబాటనే తెలిపారు. మావోయిస్టులు లొంగుబాటుకుకృషిచేసిన అధికారులను ప్రశంసించారు. తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మావోయిస్టులు ఆయుధాలు అప్పజెప్పారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం వల్ల లాభం లేదని సమాజంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మావోయిస్టుల్లో కూడా మంచి విద్యావంతులు ఉన్నారని వారికి రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉంటే ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. లొంగిపోయిన వారందరికీపునరావాసం కల్పిస్తామని అలాగే ఇంకా మావోయిస్టులు అందరు కూడా వచ్చి లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది ఉన్నారు. 124 తుపాకులను పోలీసులకుఅప్పగించిన లొంగిపోయిన మావోయిస్టులు...

ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులనుపోలీసులకు అప్పగించి మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మొత్తం లొంగి పోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా కేవలం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిజిపి శివధర్ రెడ్డి డిఐజి సుమతిలను అభినందించారు. అనంతరం డిజిపి శివధర్ రెడ్డి మావోయిస్టులకు వారి పేరిట ఉన్న చెక్కులను పంపిణీ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: