Saturday, 25 April 2026 10:53:39 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

విశ్వహిందూ పరిషత్ నూతన మంథని ప్రకండ అధ్యక్షుడిగా రావుల సతీష్

Date : 21 April 2026 12:13 AM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గోదావరిఖని లోని శారదా నగర్ విశ్వహిందూపరిషత్ భవన్ లో పెద్దపల్లి జిల్లా విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యం లో జరిగిన అభ్యాస వర్గ కార్యక్రమం లో మంథని ప్రకండ అధ్యక్షులు, మిగిలిన బాధ్యులను తెలంగాణ ఉపాధ్యక్షులు న్యాలకొండ భాస్కర్ రావ్ కరినగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ లు ప్రకటించడం జరిగింది . విశ్వహిందూ పరిషత్ నూతన మంథని ప్రకండ అధ్యక్షుడిగా రావుల సతీష్, మంథని ప్రకండ ఉపాధ్యక్షులు గా..మదాడి నరేందర్ రెడ్డి..బోట్ల ఆంజనేయులు..దొరగోర్ల రవీందర్.సత్సంగ ప్రముక కొమురవెల్లి హరీష్ గుప్తా.ప్రధానకార్యదర్శి గా వడ్లకొండ శ్రావణ్ .సహా కార్యదర్శి గా గుండా శ్రీనివాస్ .కజ్జం శ్యామ్.. సత్సంగ్ సేవా ప్రముఖ్ సాయ షణ్ముఖ..ప్రచార ప్రముఖ్ తూర్పాటి రాము.గోరక్ష ప్రముఖ్ నూక శ్రీనివాస్.మందిర్మట్ ప్రముఖ్ మెడగొని రాజమౌళి గౌడ్.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా మరియు జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం జిల్లా సహా కార్యదర్శి అడిగొప్పుల రాజు బజరంగదల్ జిల్లా సంయోజక్.సంపత్ పాల్గొన్నారు ఈ బాధ్యతలకు సహకరించిన పెద్దపల్లి జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం జి కి మరియు ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :