Friday, 17 April 2026 05:03:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రానించాలి

ఆల్ ఫోర్స్ సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి

Date : 29 March 2026 12:53 AM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాణించాలని ఆ సంస్థల యజమాని నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మంచిర్యాల ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఏర్పాటుచేసిన వారిసకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానని దృఢ సంఘాలు మొత్తం విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి జీవితంలో బాగుపడాలన్నదే నా ఉద్దేశం అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :