Thursday, 30 July 2026 06:46:27 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సవార్ లచ్చమ ఆశీస్సులతో ప్రజలంతా చల్లాగా ఉండాలి..

ప్రభుత్వ విప్,డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్

Date : 23 February 2026 12:28 AM Views : 279

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దళితుల ఆరాధ్యదైవం అయిన సవార్ లచ్చమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామం లోని దళిత కాలనీలో సవార్ లచ్చమ్మ పండుగ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హాజరయ్యారు. అక్కడ కాలనీ వాసులతో కలిసి సవార్ లచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. సవార్ లచ్చమ్మ పండుగను కాలనీ వాసులందరు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం దళితులకు అండుగా ఉంటు వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముందుగా దళితులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో దశలో మంజూరు అయ్యే ఇందిరమ్మ ఇళ్లను ముందుగా దళిత లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సవార్ లచ్చమ్మ ఆలయ అభివృద్ధికి తన వంత సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హామీ ఇచ్చారు. సర్పంచ్ మల్లికంటి వసుపతి యాకన్న,మాజీ ఎంపీటీసీ మంద రమ్యరవి, మాజీ సర్పంచ్ దామెర్ల వీరన్న,కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ నాయకులు మంద వెంకన్న,డాక్టర్ వెంకన్న,కొండ బక్కయ్య, చిత్రాల చంద్రయ్య,పోలెపాక గురువయ్య,బకర వెంకన్న, డ్రైవర్ వెంకన్న.దామెర్ల వెంకన్న.కొమిరె నాగన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: