Thursday, 30 July 2026 04:53:36 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎల్ ని నో వర్షాబావ పరిస్థితిలను అధిగమించి రైతులను ఆదుకుంటాం...

ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు

Date : 20 July 2026 10:14 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్ నేను వర్షపావ పరిస్థితిలను అధిగమించి రైతుల నాదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ఐటిడిఏ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్-నినో ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాసమీక్షసమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు .ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుమాట్లాడుతూ రైతులను ఆదుకుంటాం ఎల్ -నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులను ఆదుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎల్ -నినో ప్రభావంతో నీటి కొరత, రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. ఈసందర్బంగా నీటి కొరత, పంటలపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా రైతులకు మనం అందరూ సహకరించాలి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కె. ఇళంబరితి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, అన్నీ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :