Thursday, 30 July 2026 10:49:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సైన్స్ ఫెయిర్ లో విజ్ డమ్ విద్యార్థుల ప్రతిభ

Date : 29 November 2025 07:55 PM Views : 397

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వరంగల్ జిల్లా హంటర్ రోడ్ లోని తాళ్ల పద్మావతి పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో నర్సంపేట విజ్ డమ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాల్లో పాల్గొన్నారని శనివారం పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, సృజనాత్మక శక్తులను వెలికితీయుటకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఎగ్జిబిట్లను, ప్రదర్శించిన విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సత్య శారద, ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డిఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ మరియు ఇతర సైన్స్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, గైడ్ టీచర్లు రఘుపతి రెడ్డి, శివరాజ్, కుమారస్వామి, రాజు, చాంద్ పాషా, మధు, హారిక, సుకన్య, రమ్య, అరుణ, ఆంజనేయులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :