Friday, 31 July 2026 02:35:18 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం..

భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే...

Date : 31 March 2026 10:45 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట పట్టణం హనుమాన్ కళ్యాణ మండపంలో మంగళవారం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల హనుమాన్ దీక్షా పరులు ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ (భిక్ష) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం దీక్షా స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య (లక్షెట్టిపేట), శ్రీనివాస్ (దండేపల్లి), మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు. *పాదయాత్ర చేస్తున్న భక్తులకు పండ్లు మజ్జిగ పంపిణీ... మంచిర్యాల జిల్లా నుండి కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి పాదనడకన వెళుతున్న హనుమాన్ స్వాములకు ఉత్కూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాందేని చిన్న వెంకటేశ్ నాయకులతో కలిసి పండ్లు మజ్జిగ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :