Friday, 31 July 2026 07:23:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన...

Date : 07 April 2026 01:31 AM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిశోధన ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సూచన ప్రకారం జిజ్ఞాస విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిజ్ఞాస వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాశాల నుండి గత అయిదు సంవత్సరాల్లో చేసిన జిజ్ఞాస పరిశోధనల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన చిత్రాలనుప్రదర్శనకు ఉంచారు. ఈ కార్ ఆచార్య ప్రణాళిక ను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. కళాశాల జిజ్ఞాస కోఆర్డినేటర్ డా తన్నీరు సురేష్ అధ్యర్యంలో ఎక్సిబిషన్ ఏర్పాటు చేయగా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. కళాశాలలోజరుగుతున్న జిజ్ఞాస కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భoగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును 2014 సంవత్సరంలో ప్రారంభించి నట్లు దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధన పైన ఆసక్తిని పెంపొందిoచడo ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రతి సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డా. తన్నీరు సురేష్ కళాశాల అధ్యాపకులు శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, కవిత, సంధ్యారాణి, స్వప్న, రాజ్ కుమార్, మల్లయ్య,నివేదిత, స్వామి, సతీష్, సత్యనారాయణ, మహేష్ కుమార్ లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :