Friday, 31 July 2026 08:25:19 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

Date : 25 January 2026 05:04 PM Views : 275

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మెజిస్ట్రేట్ పూర్ణచందర్ , ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ ఓటర్లను సన్మానించనైనది. అదేవిధంగా సిరోల్ మండల పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాలలో బి. ఎల్.ఓ.ల ఆధ్వర్యంలో, జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనైనాదని అన్నారు. అందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రాధాన్యత 18 సంవత్సరాల నుండి నా ప్రతి యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు ను నమోదు చేసుకోవాలని సరైన నాయకున్ని ఓటు హక్కు తో ఎన్నికలలో ఎన్నుకోవాలని కోరనైనది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులు, కార్యాలయ సిబ్బంది సీరోల్ గ్రామ బిఎల్వోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :