Thursday, 30 July 2026 12:51:04 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు

Date : 03 March 2026 03:36 AM Views : 210

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం చిదినేపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక స ర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. ఆధ్వర్యంలో సోమవా రం.స్వర్గీయ శ్రీపాద రావు 89వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మంథని మరువలేని మహానేత ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ మాజీ స్పీకర్ అజత శత్రువు సర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీట్లు. పండ్లు. చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్రల రాజ య్య.పంచాయతీ కార్యదర్శి దేవేందర్. వార్డు సభ్యులు బౌతు అరుణ. మాజీసర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య. గ్రామస్తులు బాల్నే రాజయ్య. బోనాల సతీష్, బాల్నే ప్రకాష్, బాల్నే తిరుపతి. ముత్యాల రమేష్.యూత్ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు ఏతరా సి గణే ష్.బాశని రాజు. మంతెన రాజశ్రీను. మురు కుట్ల నవీన్ లింగమల్ల నితీష్. మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: