Thursday, 30 July 2026 01:12:35 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యుత్ బస్సులను ఆర్టీసిలకే ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలి..

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

Date : 20 March 2026 07:26 PM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు నాయకుల కమిటీ సమావేశం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో కామ్రేడ్ సంకె రవి జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు మహిళా కార్మికులు పని చేస్తున్న పని ప్రాంతాల్లో "రైట్ టు సిట్" పై క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కై కార్మికుల సమస్యల పరిష్కరానికై మార్చి 24నడిపోల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుందని, కార్మికొద్యమా నేత బిటీఆర్ వర్ధంతి, డా,బిర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపేయాన్ కు సీఐటీయు పిలుపు నిచ్చింది.సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే క్యాపెయిన్లో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐటీయు పిలుపు నిచ్చింది.ఈ సమావేశంలో ఎస్. వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, జి. ప్రకాష్, సిహెచ్ దేవదాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :