ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని. డోర్నకల్ ఎమ్మెల్యే, జాటోత్ రామచంద్రునాయక్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మండల పార్టీ నాయకులకు బానోత్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. మరిపెడ మున్సిపాలిటీ రెండో వార్డు చోక్లా తండా, కొత్త తండా, కౌన్సల్ బోడ్ తండా, ఈదుల తండా, కస్న తండా, ప్రజల ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న మీ రైతు బిడ్డ బానోత్ బుజ్జి అనే నాకు రెండో వార్డు కౌన్సిలర్ గా అవకాశం కల్పించాలని కోరారు.
Admin
E Nivas News