Friday, 31 July 2026 07:25:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జనసంద్రంగా మారిన కొండగట్టు...! ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

శ్రీరామ నామ స్మరణతో మార్మోగిన అంజన్న ఆలయం

Date : 02 April 2026 10:31 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఆరాధ్య దైవమైన కొండగట్టు అంజన్న జయంతిని పురస్కరించుకొని గురువారం కొండగట్టు జనసంద్రంగా మారింది. తెలంగాణనుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి హనుమాన్ దీక్షపరు లు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ భక్తులతో క్రిరిసిపోయాయి. బుధవారం సాయంత్రం నుండి పాదయాత్ర తో పాటు తదితర వాహనాల్లో భారీగా భక్తులు తరగలరావడంతో దీక్షపరులకు సరిగా వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మాల విరమణ చేసే ప్రాంగణాల్లో సైతం ఒకేసారి చాలామంది దీక్ష పరులను కూర్చుండబెట్టి మాల విరమణ చేయడంతో అక్కడ కూడా గందరగోళం నెలకొంది. అ ధీక్ష పరుల వద్ద పురోహితులు మాల విరమణ చేసే సమయంలో అధికంగా డబ్బులు వసూలు చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు స్నానాలకు కోనేరులో నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల అధిరూపాయల ఆదాయం అంజన్న క్షేత్రానికి వస్తున్న ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొండగట్టుకు వచ్చి అంజన్నకు ముక్కులు సమర్పించి వెళ్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధి కొరకు ఏమాత్రం ఆలోచించడం లేదని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది చిన్న పిల్లలు కూడా దీక్ష తీసుకొని వాళ్ల మీద మాల విరమణ కోసం రావడంతో సందడి నెలకొంది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క పుత్రులకు ఆంజనేయస్వామి వేషం వేయడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: