Friday, 17 April 2026 05:01:35 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి...! లక్షెట్టిపేటను మరింత అభివృద్ధి చేస్తాం..

మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం

Date : 23 January 2026 10:57 PM Views : 298

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా లక్షెట్టిపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎమ్మెల్యే సహకారంతో పట్టణానాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ కార్యక్రమంలో దొంత నర్సయ్య, సురేష్ నాయక్, సూరం చంద్రమౌళి, గోప చిన్న రమేష్, రాందేని వెంకటేష్, పెద్ద వెంకటేష్, రాందేని తిరుపతి, లచ్చన్న, వడ్డేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :