Friday, 31 July 2026 08:11:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను విధిస్తాం.. సీఎం.రేవంత్ రెడ్డి

Date : 29 March 2026 12:48 AM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారంఒక విచిత్రమైన ప్రతిపాదన చేశారు. తమ ప్రభుత్వం ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను వేసి, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం అని నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొంటూ అన్నారు. దీంతో ఆ సదస్సులో పాల్గొంటున్న వివిధ ఏఐ నిపుణులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందట. అసలు ఏఐ కంపెనీలకు వివిధ రాయితీలు ఇచ్చి ప్రపంచ దేశాలు అన్నీ ఆహ్వానిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన చాలామందిని అయోమయపరచింది. ఎందుకంటే అసలు ఐటీ కంపెనీల మీద, అది కూడా బహుళజాతి ఐటీ కంపెనీల మీద ఒక రాష్ట్రం పన్ను వేయడం సాధ్యమా? ఒకవేళ నిజంగానే అలాంటి పన్ను వేస్తే ఆ కంపెనీలు తెలంగాణకు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నలు ఐటీరంగ నిపుణులు వేస్తున్నారు. అసలే పెట్టుబడులు రాక రాష్ట్రం సతమతం అవుతున్న ఈ సమయంలో ఇలాంటి అసందర్భపు ప్రకటనలతో రావాలనుకునే కంపెనీలు కూడా పునరాలోచించుకునేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.తన అజ్ఞానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటున్న రేవంత్, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సదస్సుల్లో కూడా రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు అని మీడియావర్గాల్లో టాక్. ఇక ఆయన ప్రసంగాల వీడియోలు బయటికి వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటం వల్ల ఈ మధ్య ఇటువంటి వీడియోలు బయటికి రాకుండా ఆయన పీఆర్ టీం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :