ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు.పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమా నాశ్రయానికి చేరు కుంటారు.అక్కడి నుంచి హెలికా ప్టర్ ద్వారా3.00 గంటలకు కాలే శ్వరం ఆలయానికి చేరుకుంటారు. 3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శ నం చేసి,ఆలయంలో భూమి పూజ కార్య క్రమంలో పాల్గొంటారు. 3.30 గంటలకు కాలేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడి గడ్డకు చేరు కుంటారు.అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరి శీలిస్తారు.4.35 నుండి 5.30 గం టల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌ స్‌లో ఇరిగే షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావే శంలో పాల్గొంటారు.6.00గంట లకు మేడి గడ్డ నుంచి రోడ్డు మార్గం లో బయలుదేరి 6.30గంటల కు కాటారం మండలం నస్తూరూపల్లి గ్రామానికి చేరుకుం టారు.అక్కడ 6.30 నుండి7.45.గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదలచేస్తారు. తదుపరి7.45 గంటలకు నస్తూరూ పల్లి నుంచి బయలు దేరి రాత్రి11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.
Admin
E Nivas News