Thursday, 30 July 2026 08:14:03 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం...

Date : 25 May 2026 09:12 AM Views : 89

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు వేసవి సెలవులు వారం రోజులతో ముగానున్నాయి. తెలంగాణలోని ప్రైవే ట్,ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రా రంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుం చి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియను న్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోఇంటర్ బోర్డుకొత్త విద్యా సంవత్స రం క్యాలెండర్లను సైతం జారీ చేశారు. తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబం ధించిన అకడమిక్ క్యాలెండర్‌ను మార్చి 30 విడుదల చేసింది. క్యాలెండర్‌ ప్రకారం ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు జూన్‌ నెల ఆరంభం నుంచే ప్రారం భం కానున్నాయి. ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాలు ఉండనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రా ల్లో ముమ్మరంగా ఇం టర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరో వైపు స్కూల్‌ పిల్లలకు జూన్‌ 11వ తేదీ వర కు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్‌ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరచుకో నున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్ధు లు జూన్‌ 12 నుంచి బడిబాట పట్టనున్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :