Thursday, 30 July 2026 10:29:54 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కాటారంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

Date : 18 February 2026 10:06 AM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు. మాజీ జె డ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్. మండల శాఖ అధ్యక్షులు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్ర సాధకుడు ఉద్యమ కెరటమై ఎగసి, పరిపాలనలో మేటిగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి ఈ రోజు తెలంగాణ జాతిపిత రైతు బాంధవుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్, రత్న సౌజన్య, తోట జనార్షన్, సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, బాసాని రవి, బండం రాజమణి, మానేం రాజబాపు, ఉప్పు సంతోష్, sk మున్వార్, అయిలి రాజబాబు, చీర్ల తిరుపతి రెడ్డి, వంగ రాజేంద్రచారి, తైనేని సతీష్, ఊరగొండ లింగయ్య, మెడిగడ్డ దుర్గారావు, రత్న రమేష్ రెడ్డి మంథని చిరంజీవి, కాటారపు రాజమౌళి, తొంబర్ల రమణ, అజిమిరా దేవనా యక్, తుటి మనోహర్, చాకినాల ప్రశాంత్ కొండపర్తి రవి, గాజుల విక్రమ్ కుమార్, చీమల వంశీ, బోడ తిరుపతి, జిమ్మిడా వంశీ, బొడ్డు రాజబాపు, జాగిరి మహేష్ జాడి శ్రీశైలం, దుర్గం దుర్గయ్య, కొండా తిరుపతి, ముసపురి ఐలయ్య, సంగటి రమణారెడ్డి, అంబటి సాగర్, శ్రీరాముల రజినీకాంత్, పోత సంతోష్, జమీర్, ఓలపు శ్రీనివాస్, దుర్గం రమేష్, పాగే రజాకర్, రామిల్ల అంజి, జాడిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :