Saturday, 01 August 2026 08:56:05 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు

Date : 31 July 2026 08:49 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, రాష్ట్ర పరిశ్రమల మంత్రివర్యులు టీ.జీ.భరత్ గుప్త ని, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జీ.వెంకటేష్ లను టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితర నాయకులు కర్నూలు జిల్లా అడ్వకేట్లు అసోసియేషన్ తరపున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, బొకేలు చేతికి అందించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితరులు మాట్లాడుతూ మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు యువగళం యాత్రలో కర్నూలు కి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మొన్న కర్నూలు కి వచ్చినప్పుడు 90 రోజులలోపు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట మీద నిలపడడం అది టిడిపి ప్రభుత్వానికే సాధ్యమని తెలియజేస్తున్నాననీ అన్నారు. టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, మా తరపున మరియు మా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకుల తరఫున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ గుప్తా లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు విక్రమ్ సింగ్, సుమంత్, ప్రభాకర్, అవినాష్, బాణాల రాజు, మోహన్ బాబు, బడేసాబ్, మద్దెస్, గోవిందు, మురళి నాయుడు, బి.చంద్రుడు, బిఎస్.రవికాంత్ ప్రసాద్, పి.రవి గుణేరా, రంగా రవికుమార్, శ్రీనివాస్ బట్, ఏ.మాడన్న సింగ్, సీనియర్, జూనియర్ నాయకులు గణేష్ సింగ్, ఈ.రాజేష్, జహంగీర్ భాష, మహిళా న్యాయవాదులు జయలక్ష్మి, కరుణ జ్యోతి, సుమన రాణి, జనసేన, బిజెపి, టిడిపి, టిడిపి న్యాయవాదులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: